ఢిల్లీ విశ్వవిద్యాలయ ఎన్నికల్లో ఏబీవీపీ ఘన విజయం
రిపోర్టర్: కృష్ణ
స్థలం: New Delhi
ఢిల్లీ విశ్వవిద్యాలయ విద్యార్థి సంఘం ఎన్నికల్లో ఏబీవీపీ ఘన విజయం సాధించడం దేశ యువత జాతీయవాదానికి మద్దతుగా నిలుస్తోందని స్పష్టం చేస్తోంది. కాంగ్రెస్ అనుబంధ ఎన్ఎస్యూఐ మరియు వామపక్ష కూటమి పూర్తిగా తుడిచిపెట్టుకుపోయాయి. దేశ యువత అభివృద్ధి వైపే ఉన్నారని ఈ ఎన్నికల ఫలితాలు స్పష్టంగా నిరూపించాయని బీజేపీ శ్రేణులు హర్షం వ్యక్తం చేస్తున్నాయి.