పాలకొండ ఎన్నికల చెక్‌పోస్టుల్లో ఆకస్మిక తనిఖీలతో తహసీల్దార్ రాధాకృష్ణమూర్తి ముమ్మర నిఘా
రిపోర్టర్: Alfa News Desk
స్థలం: పాలకొండ
పాలకొండలో మున్సిపల్, ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల నేపథ్యంలో ఎస్ఎస్ఈ పనితీరును తహసీల్దార్ రాధాకృష్ణమూర్తి సోమవారం పర్యవేక్షించారు. పట్టణ శివారులోని కొండాపురం, వీరఘట్టం రోడ్డు చెక్‌పోస్టులను సందర్శించి వాహనాలను తనిఖీ చేశారు. చెక్‌పోస్టుల సిబ్బంది నిరంతరం అప్రమత్తంగా ఉంటూ, నిఘా కొనసాగించాలని, విధులను బాధ్యతగా నిర్వహించాలని సూచించారు.