గ్రామసభలో కీలక ప్రకటన: ఉపాధి హామీ జాబ్ కార్డుల సవరణకు అవకాశం
రిపోర్టర్: G Satyam🌹
స్థలం: చింతపల్లి
అల్లూరి జిల్లా చింతపల్లి మండలం బలపం పంచాయితీ సచివాలయంలో మంగళవారం ప్రత్యేక గ్రామసభను నిర్వహించారు. విబి-జిరాం జి ఎనర్జీ ఎస్,ఈ శ్రీనివాస్ ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. కొత్త జాబ్ కార్డులు కావాలన్నా, డిలీట్ అయిన వాటిని ఎడిటింగ్ చేయించుకోవచ్చని ఆయన గ్రామ ప్రజలకు స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో సచివాలయం సెక్రటరీ రాజబాబుతో పాటు కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.