భారీ వర్షాల హెచ్చరిక: ఉలిక్కిపడ్డ ఖమ్మం మరియు కొత్తగూడెం జిల్లాలు
రిపోర్టర్: సురేష్
స్థలం: ఖమ్మం
తెలంగాణలోని ఖమ్మం మరియు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్ లో రానున్న కొన్ని గంటల్ లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరిక జారీ చేసినట్లు అధికారులు తెలిపారు. మురసు తుఫాన్ ప్రభావంతో వాతావరణంలో మార్పులు చోటుచేసుకుంటున్న నేపథ్యంలో లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. వాగులు, వంకలు దాటే ప్రయత్నం చేయవద్దని, అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని అధికారులు కోరారు.