భయపెడుతున్న ప్రశాంత్ నీల్ సమర్పిస్తున్న '418' మూవీ ట్రైలర్
రిపోర్టర్: గోపి
స్థలం: India
ప్రశాంత్ నీల్ సమర్పిస్తున్న హారర్ థ్రిల్లర్ '418' సినిమా ట్రైలర్ విడుదలైంది. 15 ఏళ్లుగా మూసి ఉన్న భవనం, రూమ్ నంబర్ 418 చుట్టూ తిరిగే మిస్టరీతో ఈ చిత్రం తెరకెక్కింది. కీర్తన్ నాడగౌడ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో చైత్ర ఆచార్ కీలక పాత్ర పోషించారు. సెన్సార్ పూర్తి చేసుకున్న ఈ సినిమా సెప్టెంబర్ 18, 2026న ప్రేక్షకుల ముందుకు రానుంది.