పాలమూరు నీటి తరలింపుపై రేవంత్ సర్కార్ తీరుపై తీవ్ర ఆగ్రహం

రిపోర్టర్: శివ స్థలం: Telangana / Andhra Pradesh

శ్రీశైలం నుంచి కుప్పానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అక్రమంగా నీళ్లు తరలిస్తున్నా కాంగ్రెస్ ప్రభుత్వం చోద్యం చూస్తోందని తీవ్ర నిప్పులు చెరిగారు. కేవలం వంద కిలోమీటర్ల దూరంలో ఉన్న పాలమూరు రైతులకు నీళ్లు ఇవ్వడం చేతకని అసమర్థ సర్కార్ అంటూ రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు.