ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌లో బాబర్ ఆజమ్ అరుదైన ఘనత
రిపోర్టర్: రమేష్
స్థలం: World
ఇంగ్లండ్‌తో జరుగుతున్న టెస్టు మ్యాచ్‌లో పాకిస్థాన్ బ్యాటర్ బాబర్ ఆజమ్ అరుదైన మైలురాయిని అధిగమించారు. ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌లో కెప్టెన్‌గా 2,000 పరుగులు పూర్తి చేసిన నాల్గో బ్యాటర్‌గా ఆయన రికార్డు సృష్టించారు. ఎడ్జ్‌బాస్టన్ వేదికగా జరుగుతున్న మ్యాచ్‌లో 76 పరుగులు చేసి ఈ ఘనత సాధించారు. కేవలం 41 ఇన్నింగ్స్‌ల్లోనే ఈ ఫీట్ సాధించి మూడో వేగవంతమైన బ్యాటర్‌గా నిలిచారు.