కాలిఫోర్నియాలో భారీ ధరకు విలాసవంతమైన భవనాన్ని విక్రయించిన కైలీ జెన్నర్
రిపోర్టర్: రమేష్
స్థలం: California
ప్రముఖ రియాలిటీ టీవీ స్టార్, ఫ్యాషన్ మోగుల్ కైలీ జెన్నర్ కాలిఫోర్నియాలోని తన హిడెన్ హిల్స్ విలాసవంతమైన భవనాన్ని 15.3 మిలియన్ డాలర్లకు విక్రయించారు. 2016లో 12.05 మిలియన్ డాలర్లకు కొనుగోలు చేసిన ఈ భారీ భవనాన్ని, అనేక ఆధునిక హంగులతో తీర్చిదిద్దిన ఆమె ఇప్పుడు రికార్డు ధరకు విక్రయించి వార్తల్లో నిలిచారు.