అమజాన్ సేల్: ఇరవై ఐదు వేల లోపు లభిస్తున్న బెస్ట్ స్మార్ట్ఫోన్లు ఇవే
రిపోర్టర్: గోపి
స్థలం: Hyderabad
అమజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్‌లో భాగంగా పాపులర్ స్మార్ట్ఫోన్లపై భారీ ధర తగ్గింపులు అందుబాటులో ఉన్నాయని ఈకామర్స్ వర్గాలు వెల్లడించాయి. రూ. 25 వేల బడ్జెట్లో శక్తివంతమైన ఫీచర్లు కలిగిన మొబైల్స్ కొనుగోలు చేయడానికి ఇది సరైన సమయమని నిపుణులు పేర్కొన్నారు. ఎస్బీఐ కార్డ్స్‌తో పాటు అమెజాన్ పే ఐసీఐసీఐ క్రెడిట్ కార్డులపై అదనపు డిస్కౌంట్లు, ఎక్స్ఛేంజ్ బోనస్‌లు లభిస్తున్నట్లు కంపెనీ తెలిపింది.