అమెజాన్ ప్రైమ్ లోకి వచ్చేసిన రియో రాజ్ రామ్ అండ్ లీలా మూవీ

రిపోర్టర్: కిరణ్ స్థలం: Chennai

తమిళ యంగ్ హీరో రియో రాజ్, వర్తిక చేతన్ ప్రధాన పాత్రల్లో నటించిన సైన్స్ ఫిక్షన్ రొమాంటిక్ కామెడీ మూవీ రామ్ అండ్ లీలా ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫారమ్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతోంది. రామచంద్రన్ కన్నన్ దర్శకత్వం వహించిన ఈ సినిమా తమిళంతో పాటు తెలుగు, కన్నడ, మలయాళం భాషల్లో అందుబాటులోకి వచ్చింది.