గురజాడ అప్పారావు జయంతి వేడుకల్లో కురుగుండ్ల రామకృష్ణ నివాళి

రిపోర్టర్: రాజేష్ స్థలం: శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

మహాకవి, సంఘ సంస్కర్త గురజాడ అప్పారావు గారి జయంతి వేడుకలను రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తున్న సందర్భంగా కురుగుండ్ల రామకృష్ణ ఘన నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో భాగంగా గురజాడ చిత్రపటానికి పూలమాలలు వేసి ఆయన సేవలను స్మరించుకున్నారు. తెలుగు సాహిత్యంలో గురజాడ అందించిన అమూల్యమైన సేవలను ఈ సందర్భంగా గుర్తుచేసుకుంటూ నాయకులు నివాళులు అర్పించారు.