కాంగ్రెస్ పాలనలో తెలంగాణ ఆర్థిక వ్యవస్థ పూర్తిగా ఛిన్నాభిన్నం

రిపోర్టర్: వెంకట్ స్థలం: హైదరాబాద్

కాంగ్రెస్ ప్రభుత్వ వెయ్యి రోజుల పాలనలో తెలంగాణ ఆర్థిక వ్యవస్థ పూర్తిగా ఛిన్నాభిన్నమైంది. రాష్ట్ర తలసరి ఆదాయం క్షీణించి జీఎస్డీపీలో ఏడో స్థానానికి పడిపోయింది. సొంత రెవెన్యూ రాబడులు పడిపోగా, అప్పులు మాత్రం ఆల్ టైమ్ రికార్డు సృష్టించాయి. కేసీఆర్ హయాంలో రాకెట్ వేగంతో అభివృద్ధి సాధించిన రాష్ట్రం, నేడు రేవంత్ రెడ్డి అసమర్థ విధానాల వల్ల పతనం దిశగా అడుగులు వేస్తున్నది.