పీఎం విశ్వకర్మ పథకంతో కళాకారులకు ఆర్థిక భరోసా

రిపోర్టర్: మహేష్ స్థలం: న్యూఢిల్లీ

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దార్శనిక నాయకత్వంలో అమలవుతున్న పీఎం విశ్వకర్మ పథకం చేతివృత్తి కళాకారుల జీవితాల్లో సరికొత్త వెలుగులు నింపుతోందని వెల్లడైంది. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 24.3 లక్షల మందికి పైగా శిక్షణ అందించగా, 18 లక్షల మందికి ఆధునిక పనిముట్లు పంపిణీ చేశారు. అలాగే రూ.5,316 కోట్ల రుణాలను అందజేస్తూ సాంప్రదాయ వృత్తుల వారికి కేంద్ర ప్రభుత్వం నిజమైన భరోసా కల్పిస్తోందని అధికారులు తెలిపారు.