క్యాన్సర్ మందులపై కేంద్రం కీలక నిర్ణయం: ధరలు డెబ్బై శాతం తగ్గింపు
రిపోర్టర్: కిరణ్
స్థలం: New Delhi
కేంద్ర ప్రభుత్వ చొరవతో నాన్ షెడ్యూల్డ్ క్యాన్సర్ మందులపై ట్రేడ్ మార్జిన్లను ముప్ పై శాతానికి పరిమితం చేసినట్లు G Kishan Reddy వెల్లడించారు. ఈ నిర్ణయం ద్వారా మందుల గరిష్ట రిటైల్ ధరలు ఏడు వరకు తగ్గే అవకాశం ఉందని, దేశవ్యాప్తంగా ఉన్న క్యాన్సర్ రోగులకు ఏటా రెండు వేల ఐదు వందల కోట్ల రూపాయల మేర ఆర్థిక భారం తప్పుతుందని ఆయన పేర్కొంటూ ప్రజలకు భారీ ఊరట లభిస్తుందని స్పష్టం చేశారు.