పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటర్ల నమోదుపై ప్రధాన పార్టీల కసరత్తు

రిపోర్టర్: Alfa News Desk స్థలం: వరంగల్

వరంగల్ ఖమ్మం నల్లగొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి ఓటర్ల నమోదుపై ప్రధాన పార్టీలు దృష్టి సారించాయి. అర్హులైన పట్టభద్రులను ఓటర్లుగా నమోదు చేయించేందుకు సోషల్ మీడియా ద్వారా విస్తృతంగా అవగాహన కల్పిస్తున్నారు. కాంగ్రెస్ అభ్యర్థిని ప్రకటించగా బీఆర్ఎస్ బీజేపీ పెండింగ్లో ఉంచాయి.