ఓటర్ల ప్రత్యేక సవరణపై కలెక్టర్ దివాకర కీలక సమీక్ష

రిపోర్టర్: Alfa News Desk స్థలం: ఖమ్మం అర్బన్

ఖమ్మంలో ఎస్ఐఆర్ ప్రక్రియలో గుర్తించిన అనామలీస్ ఓటర్లలో ఇప్పటివరకు లక్షా ముప్ఫై ఆరు వేల మందికి పైగా హియరింగ్ పూర్తి చేసినట్లు కలెక్టర్ దివాకర టీ.ఎస్ వెల్లడించారు. పెండింగ్ దరఖాస్తులను త్వరితగతిన పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. అభ్యంతరాల సమర్పణకు అక్టోబర్ ఏడో తేదీ తుది గడువుగా ఆయన పేర్కొన్నారు.