సోషల్ మీడియా ట్రోలింగ్‌పై రష్మిక మందన్న ఆగ్రహం: సైబర్ క్రైమ్‌ను ఆశ్రయించిన జంట
రిపోర్టర్: నరేష్
స్థలం: హైదరాబాద్
తమ వ్యక్తిగత జీవితంపై సోషల్ మీడియాలో వస్తున్న తప్పుడు ప్రచారాలను నటి రష్మిక మందన్న తీవ్రంగా ఖండించారని, ఇతరులు తమ ప్రేమపై తీర్పులు చెప్పాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారని విరోష్ టీమ్ పేర్కొన్నది. ఈ నేపథ్యంలో తమపై దుష్ప్రచారం చేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతూ విజయ్ దేవరకొండ, రష్మిక బృందం సోమవారం సైబర్ క్రైమ్ డీసీపీకి అధికారికంగా ఫిర్యాదు చేసినట్లు తెలిపారు.