కేంద్ర నిధుల సాధనలో ఏపీ ప్రభుత్వ రికార్డు కసరత్తు
రిపోర్టర్: సునీల్
స్థలం: ఆంధ్రప్రదేశ్
ఆంధ్రప్రదేశ్లో అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలు కోసం కేంద్ర నిధులను రాబట్టేలా రాష్ట్ర ప్రభుత్వం భారీ కసరత్తు చేస్తోంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 86 కేంద్ర ప్రాయోజిత పథకాల ద్వారా రూ.25,304 కోట్లు మంజూరు చేయించుకుంది. గత రెండేళ్లలో అందిన మొత్తానికి సమానంగా ఈ ఒక్క ఏడాదే నిధులు సాధించేలా ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులకు దిశానిर्देशం చేస్తూ ముందుకు వెళ్తున్నారు.