డీజే హోరుకు వ్యక్తి మృతిపై నారా లోకేష్ ను నిలదీత

రిపోర్టర్: సునీల్ స్థలం: Tadepalligudem

తాడేపల్లిగూడెంలో వినాయక నిమజ్జనం సందర్భంగా డీజే సౌండ్స్ ఓవర్ లోడ్ కారణంగా కాకర్లమూడి ఏసు అనే 48 ఏళ్ల వ్యక్తి గుండె ఆగి మృతి చెందాడు. ఈ మరణానికి అధికారుల అనుమతులతో పాటు వాటికి మద్దతుగా నిలిచిన మంత్రి నారా లోకేషే బాధ్యత వహించాలని తీవ్ర స్థాయిలో నిలదీత వ్యక్తమవుతోంది. భారీగా ఫిర్యాదులు వచ్చినా అధికారులు స్పందించకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.