ప్రభుత్వ రక్త నిధి కేంద్రంలో బీజేపీ కార్యకర్తలపై దాడి

రిపోర్టర్: విజయ్ స్థలం: Andhra Pradesh / Telangana

ప్రభుత్వ బ్లడ్ బ్యాంకులో రోగులు ఎదుర్కొంటున్న సమస్యలపై వినతిపత్రం ఇవ్వడానికి వెళ్లిన బీజేపీ కార్యకర్తలు, నాయకుడు ప్రవీణ్ రెడ్డిలపై జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాము. ఆఫీస్ సిబ్బంది ప్రవీణ్ రెడ్డిని బయటికి నెట్టేయడంతో ఆయన చేతికి తీవ్ర రక్త గాయాలయ్యాయి. ఈ ఘటనపై తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది.