నెల్లూరు టీడీపీ జెడ్పీటీసీ అభ్యర్థులకు ఘనంగా బీఫారాలు అందజేసిన మంత్రులు
రిపోర్టర్: sujith reddy
స్థలం: నెల్లూరు అర్బన్
నెల్లూరు జిల్లా టీడీపీ కార్యాలయంలో జెడ్పీటీసీ అభ్యర్థులకు ఘనంగా బీఫారంలు అందజేశారు. మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి తదితరులు పాల్గొని అభ్యర్థులను అభినందించారు. ప్రతి ఒక్కరూ భారీ మెజార్టీతో విజయం సాధించాలని ఈ సందర్భంగా వారు ఆకాంక్షించారు.
జిల్లాలోని ఐదు జడ్పిటిసి స్థానాలు ఏకగ్రీవం కావడం ఆనందదాయకంగా ఉందన్నారు చిలుకూరు, సీతారాంపురం, బుచ్చిరెడ్డిపాలెం, ఇందుకూరుపేట, కొడవలూరు, జడ్పిటిసి స్థానాలు ఏకగ్రీవం అయ్యాయి ఐదు జడ్పిటి స్థానాలు టిడిపి ఖాతాలోకి అని వివరణ తెలిపారు.