పులివెందులలో వైసీపీ ఎంపీటీసీ అభ్యర్థిపై టీడీపీ వర్గాల భీభత్సం: దారుణ దాడి
రిపోర్టర్: శివ
స్థలం: Pulivendula, Kadapa
పులివెందుల నియోజకవర్గం లింగాల మండలం ఇప్పట్ల గ్రామంలో వైసీపీ తరఫున ఎంపీటీసీగా పోటీ చేయనున్న నారాయణరెడ్డిపై తెలుగుదేశం పార్టీ వర్గాలు ఇంటికి వెళ్లి దారుణంగా దాడి చేశాయని Telugufeedsite వెల్లడించారు. ఈ ఘటనపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన కడప పార్లమెంట్ సభ్యులు వైఎస్ అవినాష్ రెడ్డి బాధితుడికి అండగా నిలిచేందుకు వెంటనే లింగాల పోలీస్ స్టేషన్కు బయలుదేరి వెళ్లారని సమాచారం అందింది.