వైద్య షాపుల సస్పెన్షన్ ఉత్తర్వులపై నీలినీడలు: క్షేత్రస్థాయిలో ఒత్తిళ్ల కలకలం
రిపోర్టర్: నరేష్
స్థలం: హైదరాబాద్
రాష్ట్రంలో అలవాటు కలిగించే మత్తు మందుల అక్రమ విక్రయాలను అరికట్టేందుకు తెలంగాణ స్టాండర్డ్స్ అథారిటీ ఫర్ ఫుడ్ అండ్ ఎసెన్షియల్ డ్రగ్స్ ప్రత్యేక తనిఖీల్ లో నిబంధనలు ఉల్లంఘించిన నూట ముప్ పై ఎనిమిది మెడికల్ షాపులపై సస్పెన్షన్ ఉత్తర్వులు జారీ చేసినప్పటికీ, వాటి అమలులో రాజకీయ మరియు ఇతర ఒత్తిళ్లు ఎదురవుతున్నాయని ఆరోపణలు వస్తున్నట్లు అధికారులు తెలిపారు. సస్పెండైన షాపుల యజమానులు డ్రగ్ ఇన్స్పెక్టర్లపై ఒత్తిడి తెచ్చి అనధికారికంగా వ్యాపారాలు నిర్వహించేందుకు ప్రయత్నిస్తున్నారనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.