ఖమ్మం పదహారవ డివిజన్ ముదిరాజ్ సంఘం నూతన కమిటీ ఎన్నిక
రిపోర్టర్: ఆముదాల వెంకన్న
స్థలం: ఖమ్మం
ఖమ్మం పదహారవ డివిజన్ ముదిరాజ్ సంఘం నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. కందగట్ల ఫంక్షన్ హాల్లో నర్ల శేషయ్య అధ్యక్షతన జరిగిన సమావేశంలో అధ్యక్షుడిగా మేడారపు శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శిగా ఎరుకనబోయిన వెంకట్రావు, యూత్ అధ్యక్షుడిగా మామిడి నరేష్ ఎన్నికయ్యారు. నూతన సభ్యులను పెద్దలు సత్కరించారు.