జి.మాడుగుల మండలం గెమ్మెల టీడీపీ ఎంపీటీసీ అభ్యర్థిగా పాంగి దేవి నామినేషన్

రిపోర్టర్: SINDERI KAMESH స్థలం: జి.మాడుగుల

అల్లూరి సీతారామరాజు జిల్లా జి.మాడుగుల మండలం గెమ్మెల పంచాయతీ టీడీపీ ఎంపీటీసీ అభ్యర్థిగా పాంగి దేవి నామినేషన్ దాఖలు చేశారు. పంచాయతీ పరిధిలోని ప్రతి గ్రామంలో పార్టీ బలోపేతానికి పూర్తిస్థాయిలో కృషి చేస్తానని ఆమె తెలిపారు. రానున్న ఎన్నికల్లో పార్టీ విజయానికి నాయకులు మరియు కార్యకర్తలతో కలిసి సమన్వయంతో పనిచేస్తానని ఈ సందర్భంగా ఆమె గట్టిగా పేర్కొన్నారు.