పుత్తూరు నవదుర్గ మొబైల్ షాపు మోసాలపై భగ్గుమన్న కస్టమర్లు
రిపోర్టర్: MC KISHORE
స్థలం: నారాయణవనం
తిరుపతి జిల్లా పుత్తూరు నవదుర్గ మొబైల్ షాపులో ఫోన్ కొనుగోలు చేసిన కస్టమర్లను మోసం చేస్తున్నారని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. ఏడాది పాటు వారంటీ ఇస్తామని చెప్పి ఇప్పుడు తిరుపతికి వెళ్లాలని మాట దాటవేస్తున్నారని వాపోయారు. మొబైల్ కొనే ప్రతి ఒక్కరూ కచ్చితంగా వారంటీ కార్డు రాయించుకోవాలని, లేదంటే కన్జ్యూమర్ కోర్టును ఆశ్రయించి న్యాయం పోరాటం చేయాలని వారు సూచించారు.