వాహనదారులకు పెద్ద ఊరటనిస్తూ ఫాస్టాగ్‌లో కొత్త సదుపాయం.
రిపోర్టర్: హరి
స్థలం: India
నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా వాహనదారులకు పెద్ద ఉపశమనం కలిగిస్తూ ఫాస్టాగ్‌లో కొత్త బ్యాంక్ అకౌంట్ పోర్టబిలిటీ సదుపాయాన్ని తెచ్చింది. ఇకపై ఎలాంటి డీయాక్టివేషన్ అవసరం లేకుండానే నేరుగా పాత ట్యాగ్‌కే వేరే బ్యాంక్ ఖాతాను అనుసంధానించుకోవచ్చు. దీనికోసం 'రాజమార్గయాత్ర' యాప్‌లో 'OneTag' ఆప్షన్‌ను అందుబాటులోకి తెచ్చారు.