అవెంజర్స్ ఎండ్‌గేమ్ ఎన్కోర్ సినిమా బుకింగ్స్ ఓపెన్
రిపోర్టర్: రాజేష్
స్థలం: World
అవెంజర్స్ ఎండ్‌గేమ్ ఎన్కోర్ సెప్టెంబర్ 25న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. తెలుగు, ఇంగ్లీష్, తమిళ భాషల్లో రిలీజ్ కానున్న ఈ చిత్రానికి సంబంధించి అడ్వాన్స్ బుకింగ్స్ అధికారికంగా ప్రారంభమయ్యాయి. ఐమాక్స్, 4DX, డాల్బీ విజన్ వంటి ప్రీమియం ఫార్మాట్లలో ఈ సినిమాను ప్రేక్షకులు వీక్షించవచ్చు. ఈ చిత్రంలో అవెంజర్స్ డూమ్స్‌డే ఎక్స్‌క్లూజివ్ లుక్ కూడా ఉండనుందని మార్వెల్ స్టూడియోస్ ప్రకటించింది.