అనుముల బ్రదర్స్ అడ్డగోలుగా భూ దోపిడీకి తెగబడుతున్నారు: కేటీఆర్

రిపోర్టర్: నరేష్ స్థలం: హైదరాబాద్

సీఎం రేవంత్‌రెడ్డి భూ బాగోతాలను అసెంబ్లీలో బట్టబయలు చేస్తామనే భయంతోనే బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలను బయటకు గెంటేసిండ్రు. అనుముల బ్రదర్స్ అడ్డగోలు దోపిడీకి తెగబడుతున్నారు. నిషేధిత జాబితాలో కోటి పదహారు లక్షల ఎకరాలను చేర్చి ఇందిరమ్మ రాజ్యంలో యథేచ్ఛగా ల్యాండ్ చోరీ జరుగుతోందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రంగా మండిపడ్డారు.