పుట్టగూడెం తండాలో విద్యుత్ సమస్య పరిష్కారానికి నూతన ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటు
రిపోర్టర్: K.Shekhar
స్థలం: రాజాపేట
యాదాద్రి భువనగిరి జిల్లా రాజాపేట మండలం పుట్టగూడెం తండాలో పండుగ సందర్భంగా తక్కువ వోల్టేజ్ సమస్యను పరిష్కరించాలని సర్పంచ్ రాంజీ నాయక్ కోరడంతో ప్రభుత్వం స్పందించింది. వెంటనే స్పందించిన అధికారులు ఇరవై నాలుగు విద్యుత్ పోల్స్ తో పాటు సింగిల్ ఫేస్ ట్రాన్స్ఫార్మర్ ను ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు మరియు విద్యుత్ శాఖ అధికారులు పాల్గొని తండావాసులకు ఇబ్బందులు తొలగించామని తెలిపారు.