రైతును మోసం చేసిన అసమర్థుడు సీఎం రేవంత్

రిపోర్టర్: మహేష్ స్థలం: తెలంగాణ

రెండు దున్నపోతులు ఇచ్చినా బంగారం పండిస్తానని గొప్పలు చెప్పిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, అధికారంలోకి వచ్చాక రైతులను పూర్తిగా మోసం చేశారని తీవ్ర విమర్శలు వ్యక్తమయ్యాయి. నేడు రాష్ట్రంలో అన్నదాతలు యూరియా, సాగునీరు, విద్యుత్, రైతు భరోసా, మద్దతు ధర, బోనస్ అందక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, ప్రభుత్వ అసమర్థ విధానాల వల్ల వ్యవసాయం సంక్షోభంలో పడిందని నేతలు మండిపడ్డారు.