వర్ధన్నపేట పిఎసిఎస్ చైర్మన్గా బాధ్యతలు చేపట్టిన అబ్బీడి రాజీరెడ్డి

రిపోర్టర్: BHANUCHANDER DOMMATI స్థలం: వర్ధన్నపేట

వర్ధన్నపేట మండల ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం నూతన చైర్మన్గా ఎన్నికైన అబ్బీడి రాజీరెడ్డిని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో యూత్ కాంగ్రెస్ నాయకులు మర్యాదపూర్వకంగా కలిసి ఘనంగా సన్మానించారు.