దేశవ్యాప్తంగా సెప్టెంబర్ 21 నుండి ప్రత్యేక కార్యక్రమాలు

రిపోర్టర్: సురేష్ స్థలం: New Delhi

ప్రధాని నరేంద్ర మోదీ 25 ఏళ్ల ప్రజాసేవను పూర్తి చేసుకున్న సందర్భంగా ఆయన జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని దేశవ్యాప్తంగా ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. సెప్టెంబర్ 21 నుండి 30 వరకు జరిగే ఈ వేడుకల్లో 25 కోట్ల మంది భారతీయ చిన్నారుల ఉజ్వల భవిష్యత్తు, కలలకు ప్రతిరూపంగా వికసిత్ భారత్ సంకల్పంతో వివిధ కార్యక్రమాలు చేపట్టనున్నట్లు వెల్లడించారు.