నా తల్లిదండ్రులకూ నాకు ఎలాంటి సంబంధం లేదంటూ చిన్నప్పుడు అలియా భట్ షాకింగ్ కామెంట్స్!
రిపోర్టర్: హరి
స్థలం: Mumbai
ముంబైలో జరిగిన 'డొంట్స్ బి షై' ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో బాలీవుడ్ నటి అలియా భట్ తన బాల్యానికి సంబంధించిన ఆసక్తికర విషయాన్ని పంచుకున్నారు. తన చిన్నతనంలో తోబుట్టువు షాహీన్ తనను పార్లే-జీ బిస్కెట్ ప్యాకెట్‌తో పాటు ఉచితంగా వచ్చావంటూ ఏడిపించేదని ఆమె సరదాగా గుర్తుచేసుకున్నారు. అలియా భట్ నిర్మాణంలో వస్తున్న ఈ చిత్రం సెప్టెంబర్ 25 నుంచి ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కానుంది.