బిగ్ బాస్ హౌస్‌లో సల్మాన్ ఖాన్ ఛాస్ట్ పెయిన్ ప్రాంక్
రిపోర్టర్: నరేష్
స్థలం: భారతదేశం
బిగ్ బాస్ తాజా ఎపిసోడ్‌లో హోస్ట్ సల్మాన్ ఖాన్ కంటెస్టెంట్లకు షాక్ ఇస్తూ తనకు ఛాస్ట్ పెయిన్ వచ్చినట్లు ప్రాంక్ చేశారు. ఆరోగ్యం విషయంలో నాటకాలు ఆడుతున్న ఖాజీ తౌకీర్‌కు గుణపాఠం చెప్పేందుకే ఈ నాటకం ఆడినట్లు సల్మాన్ తరువాత స్పష్టం చేశారు. దీంతో హౌస్‌మేట్స్ అందరూ ఖాజీ తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ నిలదీశారు.