పాకిస్థాన్‌పై క్లీన్‌స్వీప్ చేసిన ఇంగ్లాండ్ టెస్ట్ సిరీస్ విజయం

రిపోర్టర్: విజయ్ స్థలం: World

పాకిస్థాన్‌తో జరిగిన మూడో టెస్టులో ఇంగ్లాండ్ 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ గెలుపుతో 3-0తో టెస్ట్ సిరీస్‌ను క్లీన్‌స్వీప్ చేసింది. ఛేదనలో ఇంగ్లాండ్ ప్రారంభంలో రెండు వికెట్లు కోల్పోయినప్పటికీ, జో రూట్, జోర్డాన్ కాక్స్ అద్భుతమైన అర్ధశతకాలతో జట్టును విజతీరాలకు చేర్చారు. స్వదేశంలో పాకిస్థాన్‌పై ఇంగ్లాండ్ టెస్ట్ సిరీస్‌ను క్లీన్‌స్వీప్ చేయడం ఇదే ప్రథమం.