ఎనిమిదో సారి ఆసియా కప్ కైవసం చేసుకున్న టీమిండియా

రిపోర్టర్: శివ స్థలం: World

దుబాయ్ వేదికగా జరిగిన మహిళల ఆసియాకప్ ఫైనల్స్ లో శ్రీలంకపై 72 పరుగుల తేడాతో ఘన విజయం సాధించి టీమిండియా రికార్డు స్థాయిలో ఎనిమిదో సారి ఛాంపియన్‌గా నిలిచింది. షెఫాలీ వర్మ, స్మృతి మంధాన అర్ధ శతకాలతో రాణించగా, తెలుగు తేజం శ్రీ చరణి నాలుగు వికెట్లతో లంక పతనాన్ని శాసించింది.