భార్యను నరికి చంపి రిఫ్రిజిరేటర్లో పెట్టిన భర్త

రిపోర్టర్: శ్రీనివాస్ స్థలం: ಅಸ್ಸಾಂ

గువాహటిలో దారుణం చోటుచేసుకుంది. భార్య రియా తాలూక్దార్‌ను గొంతు కోసి దారుణంగా హత్య చేసి, తలను రిఫ్రిజిరేటర్‌లో దాచిన భర్త రామనుజ్ గోస్వామిని పోలీసులు అరెస్ట్ చేశారు. తన హత్యపై తనకు ఎలాంటి పశ్చాత్తాపం లేదని, క్షమాపణ చెప్పే ప్రసక్తే లేదని నిందితుడు నిర్లక్ష్యంగా బదులిచ్చాడు. విడుదలయ్యాక వేరొకరిని కూడా చంపుతానని హెచ్చరించడం సంచలనం రేపింది.