నెల్లూరు ఎన్నికలు: భారీగా పోలైన నోటా ఓట్లు మరియు చెల్లని పత్రాలు

రిపోర్టర్: ప్రవీణ్ స్థలం: నెల్లూరు

ఎన్నికల ఫలితాల్ లో నోటా ఓట్లు మరియు చెల్లని ఓట్లు భారీ సంఖ్యలో నమోదయ్యాయని నెల్లూరు జిల్లా ఎన్నికల అధికారులు తెలిపారు. బుచ్చిరెడ్డిపాలెం మున్సిపాలిటీలో నలభై మూడు ఓట్లు, ఆత్మకూరులో అరవై ఓట్లు నోటాకు వచ్చాయని అధికారులు పేర్కొన్నారు. నెల్లూరు కార్పొరేషన్ పరిధిలోని నలభై డివిజన్లలో ఏకంగా వెయ్యికి పైగా నోటా ఓట్లు నమోదవ్వడం విశేషమని విశ్లేషకులు స్పష్టం చేశారు.