పీఎంఎల్‌ఏ కేసుకు సంబంధించి పినరయి విజయన్‌పై ఈడీ విచారణకు సిఫార్సు.
రిపోర్టర్: వెంకట్
స్థలం: Kerala
కేరళ మాజీ ముఖ్యమంత్రి పినరయి విజయన్, ఆయన కుమార్తె వీణ తదితరులపై అవినీతి నిరోధక చట్టం కింద కేసు నమోదు చేయాలని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ రాష్ట్ర పోలీసులను కోరింది. సీఎంఆర్‌ఎల్ పే-ఆఫ్ కుంభకోణానికి సంబంధించి ఈడీ కీలక నివేదికను సమర్పించింది. విజయన్ కోట్లాది రూపాయల లంచం తీసుకున్నట్లు అభియోగాలు మోపారు.