ఆంధ్రప్రదేశ్ కార్టూన్: ఉచిత సిలిండర్... నిబంధనల పండగ!

రిపోర్టర్: Alfa Cartoonist స్థలం: Andhra Pradesh

పండుగకి గ్యాస్ బుడ్డీ ఉచితమేనట... కానీ ఆ పొయ్యి వెలగాలంటే ఎనిమిది సర్టిఫికెట్లు, పది వేలిముద్రలు సరిపోవాలట!