గర్బా వేడుకలో తీవ్ర ఉద్రిక్తత: కాంగ్రెస్ మాజీ మేయర్పై బజ్జరంగ్ దళ్ దాడి

రిపోర్టర్: గోపి స్థలం: దుర్గ్

దుర్గ్లోని సివిల్ లైన్స్ హాకీ మైదానంలో నిర్వహించిన గర్బా వేడుకలో ముస్లిం యువకుల ప్రవేశంపై వీహెచ్పీ, బజరంగ్ దళ్ కార్యకర్తలు అభ్యంతరం తెలపడంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొందని కాంగ్రెస్ నగర జిల్లా అధ్యక్షుడు ధీరజ్ బక్లివాల్ తెలిపారు. వేదికపై జరిగిన ఈ గొడవలో బక్లివాల్ను కొందరు నెట్టేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు సీసీటీవీ టేజీ ఆధారంగా దర్యాప్తు జరుపుతున్నట్లు అదనపు ఎస్పీ మణిశంకర్ చంద్ర వెల్లడించారు.