మనుబోలులో వైయస్సార్సీపి నాయకుడు పార్ధీశ్వర్ రెడ్డి పుట్టినరోజు ఘన వేడుకలు
రిపోర్టర్: sankar p
స్థలం: మనుబోలు
నెల్లూరు జిల్లా మనుబోలు మండల కేంద్రంలో వైయస్సార్సీపి యువ నాయకుడు బొమ్మిరెడ్డి పార్ధీశ్వర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరిగాయి. ఆయన నివాసంలో అభిమానులు, యువత కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకున్నారు.