యూట్యూబర్ సౌరవ్ జోషి వివాదం: పెంపుడు కుక్క గిన్నెలో నీళ్లు తాగించిన వైనం
రిపోర్టర్: కృష్ణ
స్థలం: New Delhi
ప్రముఖ యూట్యూబర్ సౌరవ్ జోషి తన భార్య అవంతిక భట్‌తో పెంపుడు కుక్క ఓరియో గిన్నెలో నీళ్లు తాగించడంతో తీవ్ర విమర్శలు వ్యక్తమయ్యాయని నెటిజన్లు తెలిపారు. ట్రూత్ అండ్ డేర్ గేమ్‌లో భాగంగా ఈ వింత టాస్క్ ఇవ్వడంపై సోషల్ మీడియాలో దుమారం రేగింది. ఇది చిన్నపిల్లలపై చెడు ప్రభావం చూపుతుందని నెటిజన్లు మండిపడ్డారు. గిన్నె శుభ్రంగానే ఉందని, నీళ్లు సురక్షితమైనవేనని సౌరవ్ జోషి వివరణ ఇచ్చారు.