జూరాల నీటి కోసం రైతుల పోరాటం ఎంతో స్ఫూర్తిదాయకం

రిపోర్టర్: శ్రీనివాస్ స్థలం: Telangana

జూరాల ప్రాజెక్టు నుండి నీరు అందక పొలాలు ఎండిపోతున్న తరుణంలో రైతులు తమ హక్కుల కోసం చేసిన పోరాటం ఎంతో స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు. కుంభకర్ణ నిద్రలో ఉన్న ప్రభుత్వాన్ని ముల్లుగర్రతో తట్టి పరుగులు పెట్టించిన రైతులకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు.