లాస్ ఏంజెల్స్‌లో ఘోర హెలికాప్టర్ ప్రమాదం, ముగ్గురు మృతి
రిపోర్టర్: సురేష్
స్థలం: World
అమెరికాలోని లాస్ ఏంజెల్స్‌లో రోడ్డు ప్రమాదాన్ని కవర్ చేస్తుండగా మీడియా హౌస్ హెలికాప్టర్ కూలిపోయింది. ఈ ఘోర ప్రమాదంలో ముగ్గురు ప్రాణాలు కోల్పోగా, మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. చాట్స్‌వర్త్ ప్రాంతంలో జరిగిన ఈ ఘటనలో భారీగా మంటలు చెలరేగడంతో వాహనాలు దగ్ధమయ్యాయి. NTSB, FAA అధికారులు దర్యాప్తు చేపట్టారు.