హాస్యనటుడు వెన్నెల కిశోర్ పుట్టినరోజు సందర్భంగా గుడ్ బాయ్స్ సినిమా మోషన్ పోస్టర్ విడుదల
రిపోర్టర్: కృష్ణ
స్థలం: Hyderabad
ప్రముఖ కమెడియన్ వెన్నెల కిశోర్ పుట్టినరోజు సందర్భంగా రాఘవ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న గుడ్ బాయ్స్ సినిమా ఎంటర్‌టైనింగ్ మోషన్ పోస్టర్‌తో పాటు ఫస్ట్ లుక్ పోస్టర్‌ను మేకర్స్ అధికారికంగా విడుదల చేశారు. సూర్య గుణ్ణం, వివేక్ ఇనంపూడి, నవ్య శశాంక్ కనకమేడల నిర్మిస్తున్న ఈ చిత్రంలో వెన్నెల కిశోర్ ఓ క్రేజీ గ్యాంగ్‌ను లీడ్ చేస్తూ తనదైన కామెడీ టైమింగ్‌తో ప్రేక్షకులను అలరించనున్నారు.