వీరఘట్టంలో విషాదం అకాల మరణం చెందడంతో రోదిస్తున్న కుటుంబ సభ్యులు

రిపోర్టర్: RAMESH LAVETI స్థలం: వీరఘట్టం

వీరఘట్టం మండలం చలివేంద్రి గ్రామానికి చెందిన రైతు రౌతు ఉగాది నాయుడు అకాల మరణం చెందారు. ఆయన మృతితో కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు. ఈ విషయాన్ని ఆయన మేనల్లుడు లావేటి రమేష్ మీడియాకు వెల్లడించారు. మృతుని ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటూ గ్రామస్థులు సంతాపం తెలిపారు.