కంచుకోటలో అన్నగారి విగ్రహం పెట్టిన ఘనత వేమిరెడ్డి దంపతులదే

రిపోర్టర్: భాస్కర్ స్థలం: శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కోవూరు ప్రాంతంలో ఎన్టీఆర్ విగ్రహాన్ని ఏర్పాటు చేయడంపై మంత్రి నారా లోకేష్ ప్రశంసలు కురిపించారు. కంచుకోటలో అన్నగారి విగ్రహం ఏర్పాటు చేసిన ఘనత వేమిరెడ్డి దంపతులకే దక్కుతుందని ఆయన కొనియాడారు. ఈ కార్యక్రమంలో తెలుగు దేశం పార్టీ శ్రేణులు, స్థానిక నాయకులు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేశారు.