పిఠాపురంను మోడల్ నియోజకవర్గంగా మారుస్తున్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్

రిపోర్టర్: మహేష్ స్థలం: Pithapuram

పిఠాపురం నియోజకవర్గాన్ని ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దాలన్న ఏపీ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సంకల్పం నెరవేరుతోంది. ఆయన దార్శనికతతో నియోజకవర్గంలో అభివృద్ధి అడుగులు పడుతున్నాయి. చిన్న అడుగులతో మొదలైన ఈ ప్రయాణం ఇప్పుడు గొప్ప లక్ష్యం వైపు సాగుతూ, ప్రజల కలలను నిజం చేసే దిశగా వేగంగా రూదిద్దుకుంటోందని శ్రేణులు వెల్లడించాయి.